Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు, హాల్ టికెట్, వాట్సప్ నెంబర్లు ఇవిగో

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (19:07 IST)
మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేసింది.
 
హాల్ టికెట్ల డౌన్‌ లోడ్ వెబ్‌ సైట్
bie.ap.gov.in
 
పరీక్ష కేంద్రం గుర్తించేందుకు యాప్‌
ipe exam locator app
 
ఇంటర్ తొలి, రెండో సంవత్సరం విద్యార్ధులు
మొత్తం: 10,32,469
 

పరీక్ష తేదీలు
మొదటి సంవత్సరం : మే 5, 7, 10, 12, 15, 18
 
రెండో సంవత్సరం : మే 6, 8, 11, 13,17, 19
 
పరీక్షలకు సంబంధించి ఫిర్యాదులు పంపాల్సిన ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్, వాట్సాప్‌ (ఈ నెల 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు)
 
కంట్రోల్ రూం : 0866 - 2974130
టోల్ ఫ్రీ నెంబర్‌ : 1800 274 9868
ఈమెయిల్ ఐడీ : ourbieap@gmail.com
వాట్సాప్‌ : 93912 82578
(సందేశాలు పంపడానికి మాత్రమే)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments