కరోనా ఆసరాతో కన్నం వేస్తున్న దొంగలు, తెనాలిలో స్కూటీ, బొలెరో వాహనం మాయం

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (19:01 IST)
గుంటూరు: జిల్లాలోని తెనాలి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల్లో మూడు చోరీలు జరిగాయి. గత రాత్రి మారిస్ పేట పాత పోస్ట్ ఆఫీస్ వద్ద ఇంటి ముందు ఉన్న స్కూటీ చోరీకి గురైంది.

మొన్న రాత్రి టౌన్ పీఎస్ వెనుక ప్రాంతంలో రెండు చోట్ల చోరీలు జరిగాయి. టీ స్టాల్ వద్ద పాన్ షాపును పగలగొట్టిన దుండగులు నగదును అపహరించారు. ఆ పక్కనే బ్యాటరీ షాపు ముందు నిలిపి ఉంచిన బొలెరో వాహనం మాయమైంది. వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పోలీసులను ఆశ్రయించిన కేసు నమోదు చేయకపోవడంపై బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయంటూ పోలీసులు ఫిర్యాదులు తీసుకోవడాన్ని నిలిపివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments