జగన్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గింది.. ఇండియా టీవీ సర్వే

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2023 (15:05 IST)
ఏపీలో అధికార పార్టీ, విపక్షాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ సంస్థలు నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వైసీపీకి 46 శాతం ఓట్లు, టీడీపీకి 42 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. 
 
గత ఎన్నికల కంటే జగన్‌కు ప్రజల్లో ఆదరణ కొంత మేర తగ్గిందని సర్వే తెలిపింది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్క స్థానంలో కూడా గెలవలేవని పేర్కొంది. 
 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌కు కేవలం 2 శాతం చొప్పున మాత్రమే ఓట్లు వస్తాయని వెల్లడించింది. సర్వే ప్రకారం వైసీపీ 7 పార్లమెంట్ స్థానాలను కోల్పోనుంది. ఇదే సమయంలో టీడీపీ మరో ఏడు స్థానాలను తన ఖాతాలో వేసుకోనుంది. 
 
దేశ వ్యాప్తంగా అప్పుడే పార్లమెంట్ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఏపీలో అయితే అధికార పార్టీ, విపక్షాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments