Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొబైల్ ఉంటేనే ఇక రేష‌న్ స‌రకులు!

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (21:04 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ పూర్తిగా గ్రామ‌, వార్డు వాలంటీర్ల చేతుల్లోకి వెళ్ల‌నుంది.. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి వాళ్లే నేరుగా వాహ‌నాల ద్వారా స‌రుకుల‌ను ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు.

5, 10, 15 కేజీల చొప్పున బియ్యం ప్యాకింగ్ చేసి, కార్డు ఉన్న‌వారి అర్హ‌త‌ను బ‌ట్టి పంపిణీ చేస్తారు. ఎంఎల్ఎస్‌పీ పాయింట్ నుంచి నేరుగా స‌రుకులు రేష‌ణ్ దుకాణాల‌కు వ‌స్తాయి. అక్క‌డి నుంచి స‌రుకులు తీసుకుని త‌మ ప‌రిధిలోని ఇళ్ల‌కు వాలంటీర్లు అంద‌జేస్తారు. 
 
నూత‌న ఏడాది నుంచి రేష‌న్ తీసుకోవాలంటే.. ప్ర‌తి ఇంటికి మొబైల్ ఫోన్ త‌ప్ప‌నిస‌రిగా ఉండి తీరాలి. స‌రుకులు అంద‌జేసిన త‌ర్వాత ఆ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఆ ఓటీపీని వాలంటీర్లు త‌మ స‌ర్వ‌ర్‌లో న‌మోదు చేస్తేనే సంబంధిత కుటుంబానికి స‌రుకులు చేరిన‌ట్లు లెక్క‌.

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments