చంద్రబాబు రాజీనామా చేస్తే.. ఆ హోదా నేను తెప్పిస్తా... పోసాని కృష్ణమురళి

రాజకీయ పార్టీల నేతలు ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతూ ఉంటారు. నిమిషానికొక మాట మాట్లాడుతుంటారు. అలా మాట్లాడటం నాలాంటి వారికి తెలియదంటున్నారు పోసాని. ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణం ఎపి సిఎం చంద్రబాబునాయుడే

Webdunia
సోమవారం, 26 మార్చి 2018 (15:23 IST)
రాజకీయ పార్టీల నేతలు ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతూ ఉంటారు. నిమిషానికొక మాట మాట్లాడుతుంటారు. అలా మాట్లాడటం నాలాంటి వారికి తెలియదంటున్నారు పోసాని. ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణం ఎపి సిఎం చంద్రబాబునాయుడే అంటున్నారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాదనీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఏం మాట్లాడుతారో వారికి కూడా తెలియదనీ, అందుకే ఇప్పటివరకు ప్రత్యేక హోదా రాలేదని చెప్పుకొచ్చారు.
 
చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతే పదేళ్ళలో రాష్ట్రాన్ని నేను మారుస్తా. అంతేకాదు ప్రత్యేక హోదాను తీసుకువస్తా.. ఆ నమ్మకం నాకు ఉంది. ప్రజలు తెలివైన వారు. రాజకీయ పార్టీల నాయకులు ఏం మాట్లాడుతున్నారో బాగా అర్థం చేసుకోగలరు. ఎవరికి ఎప్పుడు బుద్ధి చెప్పాలో వారికి బాగా తెలుసు. నా లాంటి వారి గురించి కూడా ప్రజలకు బాగా తెలుసంటూ పోసాని క్రిష్ణమురళి ఆవేశంగా చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments