Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిపథ్ మూలాల వేట కోసం నరసారావు పేటకు వచ్చిన ఐటీ - ఐటీ బృందాలు

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (16:10 IST)
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన హింసాకాండకు మూలాలు గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చే వేధింగా ఇక్కడ సాయి డిఫెన్స్ అకాడెమీ నిర్వహిస్తున్న డైరెక్టర్ ఆవుల సుబ్బారావును ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ నేపథ్యంలో అకాడెమీలో తనిఖీల కోసం నరసారావుపేటకు ఐటీ, ఐబీ అధికారుల బృందాలు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా నరసారావు పేటలో ఉన్న సాయి డిఫెన్స్ అకాడెమీలో వారు తనిఖీలు చేశారు. 
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు నరసారావుపేట కేంద్రమని పోలీసులు తేల్చారు. దంతో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఇక్కడకు చేరుకుని పట్టణంలోని సాయి డిఫెన్స్ అకాడెమీకి వెళ్లారు. 
 
అక్కడ వారు అకాడెమీ రికార్డులను నిశితంగా పరిశీలించారు. అకాడెమీలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులు, వారు చెల్లించిన ఫీజుల వివరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా అకాడెమీలో పని చేసే సిబ్బందిని కూడా ఐటీ, ఐబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments