Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామీ తిరుమలేశా, ఏపికి అమరావతి రాజధానిగా వుండేట్లు చేయి: రఘురామక్రిష్ణమ రాజు

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (15:52 IST)
రఘురామక్రిష్ణుమ రాజు గురించి అస్సలు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే వైసిపి పార్టీ జెండాతో గెలిచి ఆ పార్టీలో కాకరేపుతున్న వ్యక్తి రఘురామక్రిష్ణుమరాజు. వైసిపి ఎంపిగా కొనసాగుతున్న రఘురామక్రిష్ణమరాజు ఆ పార్టీ నేతలు విమర్సిస్తున్నారు. ఎప్పుడూ ఢిల్లీ వేదికగా ప్రెస్‌మీట్లు పెట్టే రఘురామక్రిష్ణుమరాజు తిరుమలలో ప్రత్యక్షమయ్యారు.
 
తిరుమల శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున ఆయన దర్సించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయం వెలుపల మీడియాతో రఘురామక్రిష్ణుమరాజు మాట్లాడారు. శ్రీనివాసుడంటే తనకు అమితమైన భక్తి అన్నారు రఘురామక్రిష్ణుమరాజు. 
 
గతంలో మూడు నెలలకు ఒకసారి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్సించుకుంటూ ఉండేవాడినని. అయితే కరోనా కారణంగా తిరుమలకు రాలేకపోయినట్లు చెప్పారు. కానీ స్వామివారిని ఈరోజు తనివితీరా దర్సించుకున్నట్లు చెప్పారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు.
 
ఎంతోమంది రైతుల త్యాగాలు అమరావతి అని చెప్పిన ఎంపి.. కోర్టులో అమరావతి రైతులకే సానుకూలంగా తీర్పు రావాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments