Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

ఐవీఆర్
గురువారం, 19 జూన్ 2025 (20:21 IST)
ద్విచక్ర వాహనం నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు నిత్యం చెబుతూనే వుంటారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్నప్పుడు పొరబాటున ఎక్కడైనా ప్రమాదం చోటుచేసుకుని వాహనం అదుపుతప్పి ప్రయాణించేవారు కిందపడితే హెల్మెట్ వుంటే బ్రతికి బైటపడే అవకాశం ఎక్కువగా వుంటుంది. ఐతే ద్విచక్ర వాహనాలను నడిపేవారు చాలామంది హెల్మెట్లు లేకుండానే సర్రుమంటూ వేగంగా వెళ్లిపోతూ కనిపిస్తుంటారు. ఇలాంటివారిని పట్టుకుని పోలీసులు వారికి బుద్ధి చెప్పినా తీరు మారటంలేదు.
 
తాజాగా ఓ యువతి ద్విచక్ర వాహనంపైన చేసిన ఫీట్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాహనాన్ని నడుపుతూ వీడియో తీస్తూ సదరు యువతి ప్రమాదకర రీతిలో వెళ్తున్నట్లు కనిపించింది. వీడియోలో ఆమె మాట్లాడుతూ... మమ్మల్ని ఆపారు. ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నించారు. ఇలా వెళ్లకూడదమ్మా అని హెచ్చరించారు పోలీసులు.
 
ఐతే నేను మాత్రం ఇదే దారిలో వెళ్తాను అన్నాను. నా దారి రహదారి అని వారికి తెలిసినట్లు లేదు అంటూ బైకును ఒకచేత్తో నడుపుతూ మరో చేతితో సెల్ ఫోన్ నుంచి వీడియో తీస్తూ కనబడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి తగిన రీతిన బుద్ధి చెప్పాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments