Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబును బోనులోకి ఎక్కించేంతవరకు ప్రధానిని కలుస్తుంటా : విజయసాయి రెడ్డి

Vijay Sai Reddy, YSRCP MP, PMO, Chandrababu విజయసాయి రెడ్డి, వైకాపా ఎంపీ, పీఎంవో, చంద్రబాబు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోర్టు బోనులో నిలబెట్టేంతవరకు తాను

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (19:48 IST)
భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోర్టు బోనులో నిలబెట్టేంతవరకు తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తూనే ఉంటానని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. 
 
తాను పదేపదే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి చక్కర్లు కొడుతున్నానంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. చంద్రబాబును బోనులోకి ఎక్కించేంతవరకు ప్రధానమంత్రిని, మంత్రులను కలుస్తూనే ఉంటానని చెప్పారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు తెదేపాకు ఏమాత్రం లేదన్నారు. 
 
కేంద్రం నాలుగేళ్లలో ఇచ్చిన రూ.1.25 లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబుపై చర్యలు తీసుకునేంత వరకు చేయాల్సిందంతా చేస్తామని ఉద్ఘాటించారు. ప్రధాని మోడీని తన ఇష్టం వచ్చినన్నిసార్లు కలుస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు కోరిక మేరకే పోలవరం ప్రాజెక్టు బాధ్యతను రాష్ట్రానికి అప్పగించినట్లు.. రాజ్యసభలో తాను వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments