Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ స్నానం చేస్తుంటే.. పాడు పనికి పాల్పడిన బాలుడు...

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (09:10 IST)
హైదరాబాద్ నగరంలో ఓ బాలుడు చిన్నవయసులోనే తనలోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. తన ఇంటి పక్కన ఉండే ఓ వివాహిత స్నానం చేస్తుంటే.. రహస్యంగా వీడియో తీశాడు. ఈ తంతు గత కొన్ని రోజులుగా కొనసాగిస్తూ చివరకు పట్టుబడ్డాడు. దీంతో మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ బాలుడిని పోలీసులు అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. 
 
హైదరాబాద్, చాంద్రాయణగుట్టలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జంగమ్మెట్‌ ఆర్‌.ఎన్‌.కాలనీకి చెందిన వివాహిత తన ఇంట్లో స్నానం చేస్తుండగా ఓ బాలుడు(16) కొన్ని రోజులుగా స్నానం చేస్తున్నాడు. ఆ తర్వాత ఆ దృశ్యాలను తన మొబైల్ ద్వారా స్నేహితులకు షేర్ చేస్తూ వచ్చాడు. ఒక రోజున ఆ బాలుడు చేష్టలను వివాహిత కనిపెట్టింది. 
 
దీంతో ఈ నెల 16వ తేదీన ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ అతడిపై చర్యలు తీసుకోకపోవడంతో ఆమె  ఛత్రినాక పీఎస్‌ ఎదుట ఒంటిపై కిరోసిన్‌ పోసుకునేందుకు యత్నించింది. దీంతో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి ఇంటికి పంపారు సోమవారం బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్‌ హోంకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments