Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు.. సౌదీలో షేక్‌కు అమ్మేశాడు!

దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. టిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని స్వయంగా ముస్లిం బాధిత మహిళలు కోరుతున్నారు. ముస్లిం మత పెద్దలు మాత్రం సేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పాతబస

Webdunia
మంగళవారం, 30 మే 2017 (11:07 IST)
దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. టిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని స్వయంగా ముస్లిం బాధిత మహిళలు కోరుతున్నారు. ముస్లిం మత పెద్దలు మాత్రం సేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలో తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చి ఆమెను సౌదీలోని ఓ షేక్‌కు అమ్మేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
శాలిబండ ప్రాంతానికి చెందిన 23 యేళ్ళ యువతి సైరాబానుకు ఒమర్ అనే వ్యక్తితో కొన్నేళ్ళ క్రితం వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమెను మస్కట్, దుబాయ్‌ల మీదుగా సౌదీకి ఈ నెల 2న అక్రమంగా తీసుకుపోయాడు. అక్కడ ఓ షేక్‌ ముందు భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి ఆయనకు అమ్మేశాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న సైరాబాను తల్లి బాను బేగం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. షేక్‌కు అమ్మేసిన తన కుమార్తెను రక్షించాలని కోరుతోంది. తన కూతురి విషయాన్ని బాను బేగం వీడియో ద్వారా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు కూడా తెలియజేసి ఒమర్‌పై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని కోరింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments