Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా వున్న చిన్నారిపై కామాంధుడి అఘాయిత్యం... ఇంట్లోకి తీసుకెళ్లి?

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (08:49 IST)
కామాంధులు రెచ్చిపోతున్నారు.. వయోబేధం లేకుండా మహిళలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా హైదరాబాదులో ఓ కామాంధుడు తాగిన మైకంలో చిన్నారిపై అకృత్యానికి పాల్పడ్డాడు. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని ఓ వ్యక్తి ఒంటరిగా కనిపించిన మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారులోని కొండాపూర్‌ గ్రామానికి చెందిన కలివేముల పాపయ్య (38) గురువారం సాయంత్రం ఒంటరిగా కనిపించిన చిన్నారిని చూసి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఏడుస్తూ ఇంటికొచ్చిన కుమార్తెను చూసిన తల్లి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాపయ్యను అరెస్టు చేసిన పోలీసులు అతనిని జైలుకు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments