Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య టిఫిన్ వండలేదని అడిగాడు.. అంతే ఫ్యానుకు ఉరేసుకుని?

Webdunia
సోమవారం, 20 మే 2019 (13:57 IST)
భార్యాభర్తల అనుబంధాలు రోజు రోజుకీ పెటాకులు అవుతున్నాయి. చిన్న చిన్న గొడవలకే దారుణాలు జరిగిపోతున్నాయి. తాజాగా ఉదయం పూట అల్పాహారం వండలేదని ఏర్పడిన గొడవ ఓ వివాహిత ప్రాణాలు తీసింది. ఈ ఘటన పాతబస్తీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..  రామరాజ్యనగర్‌ ప్రాంతానికి చెందిన కొండపల్లి మహేష్‌కు, విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గం కశింకోట ప్రాంతానికి చెందిన నాగమణితో ఏడాదిన్నర కిందట వివాహమైంది. 
 
మహేష్‌ చిట్టినగర్‌ గొల్లపాలెంగట్టు ప్రాంతంలో దర్జీగా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ 11నెలల బాబు వున్నాడు. కానీ ఆదివారం పూట ఉదయం భార్యాభర్తల మధ్య టిఫిన్ వండే విషయమై ఘర్షణ జరిగింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఆస్పత్రికి తీసుకెళ్లినా నాగమణి ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments