Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త కిరాతక చర్య : భార్యను చంపి పూలతోటలో పూడ్చిపెట్టాడు...

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (10:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పూలతోటలో పూడ్చిపెట్టి... తన భార్య కనిపించలేదని నాటకమాడాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్‌కు చెందిన తబస్సుమ్ అనే వ్యక్తికి కొన్నేళ్ళ క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇంతలో ఏమైందో ఏమోగానీ.. మీ కుమార్తె చనిపోయింది.. అంత్యక్రియలు కూడా పూర్తి చేశానంటూ అత్తామాలకు సమాచారం చేరవేశాడు.
 
ఈ మాటలు విన్న అత్తమామలు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత తేరుకుని అల్లుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. తబస్సుమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం కక్కాడు. తన భార్యను గొంతు నులిమి హత్య చేసి చంపేసినట్టు వెల్లడించాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పూలతోటలో పూడ్చిపెట్టినట్టు చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి శవపరీక్షకు పంపించారు. తబస్సుమ్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Adhi Da Surprise: కేతికా శర్మ హుక్ స్టెప్ వివాదం.. స్కర్ట్‌ను ముందుకు లాగుతూ... ఏంటండి ఇది?

జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

తెలుగు సినిమాలను, నటులను పరభాషలో లెక్కచేయరంటున్న హీరో

విజయ్ ఆంటోని భద్రకాళి టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments