Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి పక్కన పడుకున్నాడు, భార్య వచ్చి తలుపు తట్టింది, అంతే!!

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (15:31 IST)
అతనో న్యాయవాది. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి వివాహేతర సంబంధాలకు అలవాటు పడ్డాడు. ఒకరిద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు మహిళలతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. తిరుపతిలో ఒక ప్రియురాలితో ఏకంగా కాపురమే పెట్టేశాడు. ఇక భార్య ఊరుకుంటుందా.. పోలీసులను వెంటపెట్టుకుని భర్తను రెడ్ హ్యాండెండ్‌గా పట్టించాలనుకుంది. అయితే భార్య వచ్చిన విషయాన్ని తెలుసుకుని రెండు అంతస్తుల మిద్దెపై నుంచి దూకాడు భర్త.. ఆ తరువాత ఏమైదంటే?
 
చిత్తూరుకు చెందిన చంద్రమౌళి, కవితలకు గత కొన్నిసంవత్సరాల క్రితం వివాహమైంది. న్యాయవాది వృత్తిలో ఉండే చంద్రమౌళికి పెళ్ళికాక ముందు కొంత మంది మహిళలతో శారీరక సంబంధం ఉండేదని భార్య కవిత చెబుతోంది. వివాహమైన కూడా భర్తలో ఎలాంటి మార్పు రాలేదని ఆమె  చెబుతోంది.
 
అయితే ఇంట్లో ఎప్పుడూ ఉండకుండా బయట తిరిగే చంద్రమౌళిని చాలాసార్లు ప్రశ్నించానని, అయినా ఆయనలో మార్పు రాలేదని.. రెడ్ హ్యాండెండ్‌గా తన బాగోతాన్ని బయటపెట్టేందుకే పోలీసులను తీసుకొచ్చానని చెబుతోంది భార్య కవిత. తిరుపతిలోని పద్మావతి నగర్‌లో భార్య ప్రియురాలితో కలిసి ఉన్నప్పుడు నేరుగా ఇంట్లోకి వెళ్ళింది.
 
భార్య గొంతు విన్న చంద్రమౌళి ప్రియురాలి చీరను కట్టుకున్నాడు. ఆ తరువాత రెండస్తుల మేడపై నుంచి కిందకు దూకేశాడు. కాళ్ళను దెబ్బ తగిలినా పట్టించుకోకుండా పరారయ్యాడు. భర్తను పట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించింది కవిత. అయితే మహిళా పోలీసులు ఆలస్యంగా రావడంతో ఆమె మౌనదీక్షకు దిగింది. న్యాయం కావాలంటూ మౌనదీక్ష చేపట్టింది కవిత. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం