Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల నుంచి ఖాళీ బాండ్ పత్రాలపై సంతకాలెందుకు?: టి సర్కారుకు హైకోర్టు

రైతుల నుంచి ఖాళీ బాండ్ పత్రాలపై సంతకాలు ఎందుకు తీసుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అసలు రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించాల్సిన అవసరం ఏమొచ

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (15:52 IST)
రైతుల నుంచి ఖాళీ బాండ్ పత్రాలపై సంతకాలు ఎందుకు తీసుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అసలు రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. 
 
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెరాస ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక సాగునీటి ప్రాజెక్టులను చేపడుతున్న విషయం తెల్సిందే. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన భూములను రైతుల నుంచి బలవంతంగా సేకరిస్తోంది. ఇందులోభాగంగా, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వట్టెం రిజర్వాయర్‌ భూసేకరణను కారుకొండ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
దీనిపై పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో భూసేకరణ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. భూసేకరణ కోసం రైతులను ఎందుకు బెదిరిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. ముందు రైతుల అభ్యర్థనలను పరిశీలించాలని... అప్పటివరకు భూసేకరణను నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే, రైతులతో ఖాళీ బాండ్‌ పత్రాలపై సంతకాలు ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments