Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజ్ డెక్కన్‌లో వ్యభిచారం.. పోలీసుల దాడి.. వీడియో లీక్..

హైదరాబాద్‌లోని ప్రముఖ స్టార్ హోటల్స్‌పై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా పట్టుబడిన బెంగాలీ నటి శుభ్రా చటర్జీగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. శుభ్రా తాజ్ డెక్కన్‌లో వ్యభిచారం చేస్తూ, పట్టుబడ

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (14:33 IST)
హైదరాబాద్‌లోని ప్రముఖ స్టార్ హోటల్స్‌పై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా పట్టుబడిన బెంగాలీ నటి శుభ్రా చటర్జీగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. శుభ్రా తాజ్ డెక్కన్‌లో వ్యభిచారం చేస్తూ, పట్టుబడగా, అదే సమయంలో తాజ్ బంజారాలో టాలీవుడ్ హీరోయిన్ రిచా సక్సేనా దొరికిపోయిందని, వీరిద్దరినీ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. 
 
శుభ్రాను హోటల్‌కు తెచ్చుకున్న వెంకట్రావ్, బ్రోకర్‌ను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. ఒక్క రాత్రికి లక్ష రూపాయల బేరం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రమేయం వున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆన్‌లైన్ మాధ్యమంగా ప్రకటనలు ఇచ్చి, వీరిని హోటల్స్‌కు తీసుకొస్తున్నారని ఈ కేసుపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments