Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టువదలని విక్రమార్కులు.. హీరో శివాజీ, రామ‌కృష్ణ‌, చ‌ల‌సాని నిరసన

Webdunia
ఆదివారం, 8 మే 2016 (08:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప‌ట్టువ‌ద‌ల‌ని విక్రమార్కుల్లా సినీ హీరో శివాజీ, సిపిఐ నేత రామ‌కృష్ణ‌, చ‌ల‌సాని శ్రీనివాస్ నిర‌స‌న తెలుపుతున్నారు. బీజేపీ, టీడీపీ నాట‌కాలాడుతూ, ప్రత్యేక హోదా అవ‌స‌రం లేద‌న్నట్లు తెలుగు ప్రజ‌ల్ని మ‌భ్యపెడుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. 
 
విజ‌య‌వాడ‌లో ప్రత్యేక హోదా కోరుతూ, వీరంతా నిర‌స‌న ప్రద‌ర్శన నిర్వహించారు. ప్రత్యేక హోదా సాధ‌న స‌మితిగా ఏర్పడ్డారు. ఏపీఎస్‌వై‌ఎఫ్ నేత‌లు న‌వ‌నీతం సాంబ‌శివ‌రావు, ప‌రుచూరి రాజేంద్ర బాబు, లంకా గోవింద‌రాజులు త‌దిత‌రులు హోదా కోసం మ‌ళ్ళీ గోదాలోకి దిగారు. దీనితో ఏపీలో టీడీపీ, బీజేపీ నేత‌లు ఇర‌కాటంలో ప‌డుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments