Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయ‌ణ‌ గారూ! మీకిది త‌గునా... మీ కళాశాల‌లోనే ఉల్లంఘ‌నా?

Webdunia
ఆదివారం, 8 మే 2016 (08:23 IST)
ఎండ మండిపోతోంది... వ‌డ‌గాలులు వీస్తున్నాయి. పాఠ‌శాల‌ల‌కు, క‌ళాశాల‌ల‌కు వేస‌వి సెల‌వ‌లు ఇచ్చేయాల‌ని ఒక ప‌క్క ప్రభుత్వం మొత్తుకుంటోంది. కానీ, కార్పొరేట్ కాలేజీలు మాత్రం త‌మ విద్యావ్యాపారానికి ఫుల్‌స్టాఫ్ పెట్టడంలేదు. 
 
వేస‌విలో స్పెషల్ క్లాసులంటూ, విద్యార్థుల‌ను రుద్దేస్తున్నారు. విజ‌య‌వాడ‌లో విద్యార్థి సంఘాలు ఈ విద్యా వ్యాపారంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అందునా, ఈ ఆజ్ఞలు ఉల్లంఘిస్తుంది ఎవ‌రో కాదు.. ప్రభుత్వంలో భాగ‌మై, అంతాతానై చ‌క్రం తిప్పుతున్న ఏపీ మున్సిప‌ల్ మంత్రి పి.నారాయ‌ణ. 
 
ఈ మంత్రికి చెందిన నారాయ‌ణ కాలేజీలో వేసవి తరగతులు నిర్వహిస్తున్నార‌ని విద్యార్థి సంఘాలు ఆక‌స్మిక త‌నిఖీలు చేశాయి. నారాయణ కళాశాలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎపీఎస్‌వై‌ఎఫ్ ధ‌ర్నా చేప‌ట్టింది. వేసవి తరగతులను అడ్డుకుని విద్యార్థి నాయ‌కులు క‌ళాశాల ఎదుట నిర‌స‌న తెలిపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments