Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాన్ష్ హెరిటేజ్ పాలే తాగుతున్నాడు.. మా పాలలో కల్తీ లేదు: నారా బ్రాహ్మణి

సీఎం చంద్రబాబు నాయుడు 2700 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసినప్పుడు కూడా తమ సంస్థ పాలే తాగారని.. హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. హెరిటేజ్ పాలలో కల్తీ ఎంతమాత్రమూ లేదని.. రెండు సంవత్సరాల

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (10:02 IST)
సీఎం చంద్రబాబు నాయుడు 2700 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసినప్పుడు కూడా తమ సంస్థ పాలే తాగారని.. హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. హెరిటేజ్ పాలలో కల్తీ ఎంతమాత్రమూ లేదని.. రెండు సంవత్సరాల తన కుమారుడు దేవాన్ష్ సైతం నిత్యం ఆ పాలే తాగుతాడని నారా బ్రాహ్మణి చెప్పారు.

హెరిటేజ్‌ పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు కెమికల్స్ కలుపుతున్నారని తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ చేసిన ఆరోపణలపై స్పందించారు. 
 
తమ పాలలో కల్తీ ఎంతమాత్రమూ లేదని, గడచిన 25 సంవత్సరాలుగా తాము నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. సమీప భవిష్యత్తులో టర్నోవర్‌ను రూ.6వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. పాలను సేకరించేందుకు నాణ్యమైన క్యాన్‌లు మాత్రమే వాడుతున్నామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

దుబాయ్‌ ఫ్యూచర్‌ మ్యూజియంలో అలీకి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు

రాకేష్ ఒక ఛాలెంజ్ గా బ్లైండ్ స్పాట్ సినిమా చేశాడు : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments