Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్-19 నివారణా చర్యలపై సమగ్ర సమాచారం కోసం 8297104104 హెల్ప్ లైన్

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (19:32 IST)
కోవిడ్-19 నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు 8297104104 హెల్ప్ లైన్ నంబర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ నంబర్ కు కాల్ చేసినపుడు మూడు ఆప్షన్లు వస్తాయి. 1వ ఆప్షన్ ఎంచుకున్నట్టయితే కోవిడ్ సంబంధిత సమాచారం (కోవిడ్ లక్షణాలు కలిగి ఉండడం, కోవిడ్ పరీక్ష చేయించుకోవడానికి, ఒకవేళ పాజిటివ్ వచ్చినట్టయితే హోమ్ ఐసోలేషన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చినపుడు, కోవిడ్ పరీక్ష ఫలితం కోసం ఎదురుచూస్తున్నట్టయితే),

2వ ఆప్షన్ ఎంచుకున్నట్టయితే కోవిడ్ సంబంధిత వైద్య సహాయం (పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ ఎంచుకున్నవారు, పాజిటివ్ వచ్చినవారు కోవిడ్ కేర్ సెంటర్లో చేరడం కోసం, కోవిడ్ ఆస్పత్రిలో చేరడానికి, కోవిడ్ పాజిటివ్ వచ్చి అంబులెన్స్ సాయం కోసం, కోవిడ్ సంబంధిత ఫిర్యాదుల కోసం), 

3వ ఆప్షన్ ఎంచుకున్నట్టయితే కోవిడ్ సంబంధిత వివిధ సమాచార సాధనాల గురించి ( కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్ మొబైల్ యాప్ కొరకు, వాట్సాప్ చాట్ బాట్, కోవిడ్ వెబ్ సైట్ కోసం, వైఎస్ఆర్ టెలీమెడిసిన్ కొరకు, 104 కాల్ సెంటర్ కోసం) తెలుసుకోవచ్చు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ లైన్ నంబర్ ద్వారా ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితిని వివరించడంతోపాటు కోవిడ్ కు సంబంధించిన ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments