Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వ‌ర్షాలు... క‌లెక్ట‌ర్లూ పారాహుషార్!!

Webdunia
గురువారం, 22 జులై 2021 (22:41 IST)
భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న త‌రుణంలో అధికారులు నిరంత‌రం అప్రమత్తంగా ఉండాలని సీఎం వైయస్‌. జగన్‌ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

కాపు నేస్తం పథకం అమలు వర్చువల్‌ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్లకు సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. వివిధ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని సీఎం ఆదేశించారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎక్క‌డైనా అనుకోని సంఘ‌ట‌న‌లు సంభ‌విస్తే, వెంట‌నే క‌మాండ్ కంట్రోల్ కి తెలియ‌జేయాల‌ని సూచించారు. అలాగే సంబంధిత మంత్రులు అప్ర‌మ‌త్తంగా ఉండి, ఆయా శాఖాధికారుల‌ను అల‌ర్ట్ చేయాల‌ని, ప్ర‌జ‌ల‌కు ధ‌న‌, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా చూడాల‌న్నారు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments