Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భారీ వర్షం... వర్షంలో తడిసి ముద్దయిన భక్తులు

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (12:58 IST)
తిరుమల గిరుల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షంలో భక్తులు తడిసి ముద్దయిపోయారు. శుక్రవారం ఉదయం ఉదయం 11.30నిమిషాలకు ప్రారంభమైన వర్షం మధ్యాహ్నం వరకు కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
అయితే నెలరోజులకు పైగా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిన శ్రీవారి భక్తులు ప్రస్తుతం పడుతున్న వర్షంతో హాయిగా సేదతీరుతున్నారు. వర్షం కారణంగా నాలుగు మాడా వీధులు వర్షపు నీటితో నిండిపోయాయి. 
 
తిరుమలలోని లోతట్టు ప్రాంతంలోని కొన్ని షాపుల్లో వర్షపు నీరు ప్రవేశించాయి. వర్షంలో తడుస్తూనే కొంతమంది భక్తులు తిరుమల గిరులను తిలకిస్తున్నారు. క్యూలైన్లలో కూడా భక్తులు తడుచుకుంటూనే కంపార్టుమెంట్లలోకి ప్రవేశిస్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments