Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారీల‌పై గుట్కా అక్రమ రవాణా... డి.హీరేహాళ్ పోలీసుల ఉక్కుపాదం

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (15:56 IST)
లారీల‌కు లారీలు గుట్కా పాకెట్లు అక్రమంగా తరలిస్తున్నముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 32 లక్షల విలువ చేసే గుట్కా పదార్థాలు, ఐచర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో నిషేధిత గుట్కా ఈ మ‌ధ్య ఎక్క‌డు చూసినా విచ్చ‌ల‌విడిగా క‌నిపిస్తోంది. మార్కెట్లో దొంగ‌చాటుగా అమ్మేస్తున్నారు. దీనితో పోలీసులు బోర్డ‌ర్ల వ‌ద్ద అల‌ర్టె అయ్యారు.  
 
అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ పోలీసులు గుట్కా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం ఇన్ఛార్జి డీఎస్పీ ఆంథోనప్ప, రాయదుర్గం రూరల్ సి.ఐ రాజా, డి.హీరేహాళ్ ఎస్సై రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గుట్కా పాకెట్లు అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి నుండి రూ. 31.20 లక్షల విలువ చేసే గుట్కా పదార్థాలు, ఐచర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments