వంగవీటి రాధాకు 2+2 గన్‌మెన్లు : ఏపీ సీఎం జగన్ ఆదేశాలు

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (07:58 IST)
విజయవాడకు చెందిన రాజకీయ నేత వంగటీవి రాధాకు గన్‌మెన్ల భద్రతను ఏపీ ప్రభుత్వం కల్పించింది. ఆయనకు 2+2 గన్‌మెన్లతో కూడిన భద్రతను కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. 
 
తన హత్యకు కుట్రపన్నుతున్నారనీ, ఇందుకోసం రెక్కీ కూడా నిర్వహించారంటూ తన తండ్రి వంగవీటి మోహనరంగా వర్థంతి వేడుకల్లో వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఏపీ మంత్రి కొడాలి నానితో పాటు.. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు కూడా వేదికపైనే ఉన్నారు. 
 
ఆ తర్వాత ఈ అంశాన్ని మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై జగన్ వెంటనే స్పందించి రాధాకు భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని కొడాలి నాని స్వయంగా వెల్లడించారు. అలాగే, రాధా హత్యకు రెక్కీ నిర్వహించిదెవరో నిగ్గు తేల్చాలని ఇంటెలిజెన్స్ డీజీని ఆదేశించారని మంత్రి నాని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments