Webdunia - Bharat's app for daily news and videos

Install App

లో దుస్తుల్లో... బంగారు దుస్తులు... ఇంటెలిజెన్స్ ప‌ట్టేసింది!

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (15:48 IST)
స్మ‌గ్ల‌ర్ల‌కు ఎన్ని అయిడియాలు వ‌స్తాయో... ఇది చూస్తూ, ఎవ‌రైనా ముక్క‌న వేలేసుకుంటారు... ఔరా... ఇలాంటి ఐడియా లు ఎలా వస్తాయి రా నాయనా మీకు అని. అవును ఆ డ్రెస్ ఒక గోల్డ్ స్మ‌గ్ల‌ర్ వాడిన ఇన్న‌ర్ వేర్.
 
కేర‌ళ‌లోని కన్నూర్ విమానాశ్రయంలోని ఎయిర్ పోర్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు  302 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం ఎక్క‌డ‌ద అని అనుకుంటున్నారా? ఈ లోదుస్తులే బంగారం అండి... నిజం మీరు చూస్తున్న‌ది బంగార‌మే.
 
చాలా సన్నని పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్నిఇలా కన్నూర్ విమానాశ్రయంలోని ఎయిర్ పోర్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు స్వాధీనం చేసుకున్నారు.
ఓ ప్యాసింజర్ ధరించిన డబుల్ లేయర్ ప్యాంటు లోపల దాచుకొని ఈ బంగారాన్ని స్మ‌గుల్ చేస్తుండ‌గా, ప‌ట్టుకున్నారు. ఆయ వేసుకున్న దుస్తులు కొంత వింత‌గా అనిపించ‌డంతో ప‌క్క‌కు పిలిచారు. డ్రెస్ చెకింగ్ రూంలోకి తీసుకెళ్లి బ‌ట్ట‌లు విప్పితే, ఇదీ క‌థ‌. చాలా స‌న్న‌ని పేస్ట్ రూపంలో బంగారం 302 గ్రాముల పేస్ట్ ఇది. దీనితో ఆ స్మ‌గ్ల‌ర్ ని అరెస్ట్ చేసి, ఈ బ‌ట్ట‌లు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments