Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ 'గేట్‌ డెలివరీ'

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (17:27 IST)
దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ క్ర‌మంలో జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా..వంట గ్యాస్‌ సరఫరా సంస్థలు సిలిండర్ల డెలివరీ ప‌ద్ద‌తిలో మార్పు చేశాయి. డోర్‌ డెలివరీకి బదులు ‘గేట్‌ డెలివరీ‘ చేయ‌నున్నాయి.

డోర్‌ డెలివరీ ప‌ద్ద‌తిలో డెలివరీ బాయ్స్‌ నేరుగా ఇళ్లలోకి వెళ్లి సిలిండర్‌ ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదకరంగా మారినందున‌.. ‘గేట్‌ డెలివరీ’గా మార్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణ వంటగ్యాస్‌ డీలర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు.

గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌ శానిటైజ్డ్‌ గ్లౌజులు, మాస్కులు ధరించి, ఇళ్లలోకి సిలిండర్లు తీసుకెళ్లకుండా బయటే ఇచ్చేలా మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల‌య్యాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్ ఇప్పటికే ఆయిల్, గ్యాస్‌ కంపెనీల ప్రతినిధులకు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ కూడా ఇప్ప‌డు ఇదే ప‌ద్ద‌తి ఫాలో కానుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments