Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడ వంతెన : త్వరలో నెరవేరనున్న తిరుపతి వాసుల కల

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (12:49 IST)
తిరుపతి వాసుల దశాబ్దాల కల త్వరలో నెరవేరనుంది. తిరుపతి బస్టాండు నుంచి అలిపిరి వరకు రూ.75 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన మరో పది రోజుల్లో అందుబాటులోకిరానుంది. ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ.648 కోట్లు. అయితే, నిధులను తితిదే దశల వారీగా విడుదల చేస్తుంది. 
 
తితిదే, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ ఫ్లైఓవర్ గరుడ వారధి వారం, పది రోజుల్లో అందుబాటులోకి రానుంది. తొలి దశలో చేపట్టిన ఈ వంతెన నిర్మాణ పనులు పూర్తి చేశారు. మొత్తం ఆరు కిలోమీటర్ల మేరకు ఈ భారీ ఫ్లైవర్‌ను నిర్మిస్తున్నారు. 
 
మూడేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చివరికి తొలి ఫేజ్ పూర్తి చేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ ఖర్చుతో తితిదే 67 శాతం నిధులు కేటాయించగా తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధుల నుంచి33 శాతం కేటాయిస్తున్నారు. అయితే, కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో తితిదే కేవలం 75 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments