Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్లసిరి చెరువుకు చేరిన "గంగ" జలాలు

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (12:01 IST)
నాడు చిట్టమూరు మండలం ఎల్లసిరి చెరువును రిజర్వాయర్ చేసి తద్వారా దిగువ ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం, దశాబ్దాల కలకు వైకాపా నాయకులు ఆధ్వర్యంలో ఎల్లసిరి చెరువుకు నేడు గంగనీరు చేరడంపై రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర వర్షాభావం, ఆఖరి తడికి నీరు అందక రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు, సాగునీటి సమస్యలతో  ఏటా నిద్రెరగని రాత్రులు ,పెరిగిన పెట్టుబడులు, రైతాంగం ఎదుర్కొన్న ఏళ్ళనాటి శ్రమకు  ఊరట లభించనుంది. 
 
మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించుకున్న వైసిపి తెలుగుగంగ జలాలను తెప్పించడంలో క్రియాశీలకంగా ఎల్లశిరి పంచాయితీ నాయకులు సుకుమార్ రెడ్డి,రైతాంగం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కనుంది. గంగ ఉన్నతాధికారులతో, ప్రజాప్రతినిధులతో, స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి గంగ జలాలను చెరువుకు తీసుకువచ్చేందుకు అలుపెరుగక పని చేసిన నాయకులను రైతాంగం అభినందిస్తున్నారు.శనివారం రాత్రి ఎల్లసిరి ఎగువ గిరిజన కాలని వద్ద గంగ జలాలకు హారతులిచ్చి పూజలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments