Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌లో బిగ్‌బాస్-2 ఫేంతో మాజీ ఎమ్మెల్యే కొడుకు గలీజు పనులు

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (11:56 IST)
హైదరాబాద్ నగరంలోని ఓ పబ్‌లో ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఓ నటి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పీకల్లోతు వరకు తాగడంతో నలుగురున్నారనే విచక్షణ మరిచిపోయి గలీజు పనులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మాదాపూర్‌లోని ఓ పబ్‌లో పటాన్‌చేరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ కొడుకు అశీష్‌గౌడ్‌ హల్‌చల్‌ చేశాడు. పీకల్లోతు మద్యం మత్తులో మునిగి తేలిన ఆయన.. పబ్‌లోని యువతులతో అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
ఇదేంటి అని ప్రశ్నించిన యువతులపై కూడా దాడికి దిగాడు. దీంతో పలువురు అశీష్ గౌడ్‌ బాధితులు మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్ ఉన్న పబ్‌లో శనివారం అర్థరాత్రి జరిగింది. 
 
అతనిపై ఫిర్యాదు చేసినవారిలో తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-2 ఫేం సంజనా కూడా ఉంది. మ్యూజిక్ ప్రోగ్రామ్‌లో తన చేయి తాకుతూ అశీష్ అసభ్యంగా ప్రవర్తిస్తూ.. అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించాడని ఫిర్యాదులో పేర్కొంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చి నోటికొచ్చిన బూతులు మాట్లాడారని చెప్పుకొచ్చింది. సంజన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments