Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి తోటలో పరాయి వ్యక్తితో భార్య... కళ్లారా చూసిన భర్త ఏం చేశాంటే?

వివాహేతర సంబంధాలు మానవసంబంధాలకు మాయనిమచ్చగా మారుతున్నాయి. కట్టుకున్న భర్త ఉన్నప్పటికీ పరాయి పురుషుల సుఖానికి కొంమంది మహిళలు వెంపర్లాడుతున్నారు.

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (14:27 IST)
వివాహేతర సంబంధాలు మానవసంబంధాలకు మాయనిమచ్చగా మారుతున్నాయి. కట్టుకున్న భర్త ఉన్నప్పటికీ పరాయి పురుషుల సుఖానికి కొంమంది మహిళలు వెంపర్లాడుతున్నారు. ఇవి అనేక నేరాలు, ఘోరాలకు దారితీస్తున్నాయి. తాజాగా, తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి గ్రామంలో ఓ వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది.
 
మామిడి తోటలో కట్టుకున్న భార్య పరాయి పురుషుడితో అభ్యంతరకర భంగిమలో ఉండటాన్ని చూసిన ఆ భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో భార్యతో పాటు.. అమెతో ఉన్న వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తూర్పుగోదావరి జిల్లా కొత్తి కొట్టాం గ్రామానికి చెందిన అడిగర్ల నూకరత్నం అనే మహిళకు దిగిశివాడకు చెందిన అప్పలనాయుడుతో పదేళ్ల క్రితం వివాహమైంది. భార్య తరచూ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. గురువారం అదే గ్రామానికి చెందిన పి.శ్రీనుతో జీడిమామిడి తోటలో అభ్యంతరకర భంగిమలో ఉండటాన్ని గమనించాడు. 
 
ఆ వెంటనే ఆగ్రహానికి గురైన అప్పలనాయుడు వారిపై కత్తితో దాడి చేశాడు. శ్రీను పారిపోగా నూకరత్నంకు మెడ, తలపై గాయాలయ్యాయి. స్థానికులు బంధువుల సహాయంతో తుని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పలనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments