Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (09:33 IST)
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం లోని ఎర్రమంచి లో గల కియా కార్ల తయారీ పరిశ్రమ ప్రధాన గేటు వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై కారు గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదానికి గురైన కారు బెంగుళూరు వైపు నుంచి హైదరాబాద్ వరకు వెళుతుంది. జాతీయ రహదారిపై ఉన్న వేగ నిరోధక వద్దా ముందర వెళ్తున్న గుర్తుతెలియని వాహనం నెమ్మదించడం తో వేగంగా వచ్చిన కారు గుర్తుతెలియని వాహనం ఢీకొంది.

ప్రమాదంలో బెంగళూరుకు చెందిన మనోజ్ విట్టల్, అతనితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదంలో ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు మృతి చెందారు.మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
మృతిచెందిన వారి వివరాలు.. 
రేఖ(21), కిషన్ గంజ్ నార్త్ దిల్లీ 
ఆంచల్ సింగ్(21)
మహబూబ్ఆలం(31)ఆర్.టీ.నగర్ నార్త్ బెంగళూరు
మనోజ్ మిట్టల్ (38)ప్లాటినం సిటీ నార్త్ బెంగళూరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments