Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుచ‌రిత అలకపాన్పు.. సీఎం జగన్‌తో భేటీ అవుతారా?

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (19:10 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర మాజీ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత వ్య‌వ‌హ‌రం సంచ‌ల‌నంగా మారింది. మొన్నటివరకూ హోం మంత్రిగా ప‌ద‌విలో ఉండి, తాజా మాజీ అయిన ఆమెను ఇప్పుడు పార్టీలో ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌టం లేద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. 
 
తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్దీక‌ర‌ణ‌లో సీనియ‌ర్‌ల జాబితాతో పాటుగా సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణాల్లో సుచ‌రిత‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. మొదటినుంచీ వైఎస్ఆర్ కుటుంబాన్ని న‌మ్ముకున్న సుచ‌రిత‌, వైఎస్ఆర్ ఉండ‌గానే ఆయ‌న‌కు అత్యంత ఆప్తురాలుగా ముద్ర‌వేసుకున్నారు. 
 
వైసీపీ ప్ర‌భుత్వంలో సీఎం వైఎస్ జగన్ ఆమెకు ప్రాధాన్య‌త ఇచ్చారు. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఎకంగా హోం మంత్రి ప‌ద‌వి ఇచ్చి జ‌గ‌న్ గౌర‌వించారు. అంతే కాదు గ‌తంలో ప‌త్తిపాడు ఉప ఎన్నిక‌లో కూడ సుచ‌రిత వైసీపీ నుండి గెలుపొంది విజ‌యం సాధించారు. 
 
వైఎస్ కుటుంబానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో ఆమెకు వైసీపీ పార్టీలో కూడ త‌గిన ప్రాధాన్య‌త ల‌భించిది. సామాజిక వ‌ర్గం ప‌రంగా కూడా సుచ‌రితకు పార్టి ప‌ద‌వులు వ‌రించాయి. కానీ కేబినెట్ కూర్పుపై ఆమె అలక చెందారని.. ఇందుకోసం సుచరిత సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అవుతారని తెలుస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments