నడి రోడ్డుపై బిడ్డ‌... ఏ త‌ల్లి... ఎందుకిలా వ‌దిలేసిందో!!

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (12:58 IST)
అల‌నాడు కుంతి దేవి... త‌న బిడ్డ క‌ర్ణుడిని నీటిలో వ‌దిలేసింది... ఇపుడు అలాంటి సంఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి. పిడుగురాళ్ళ‌లో ఒక మ‌హిళ త‌న బిడ్డ‌ను అనాధ‌లా వ‌దిలేసింది.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ శివారులో ఐదు రోజుల పసికందును ఇలా వదిలేశారు. ఆడపిల్లలు ధైర్యంగా బయట తిరిగే స్వేచ్ఛ లేని రాక్షస సమాజంలో, ఆడబిడ్డకు తల్లి ఒడిలో కూడా రక్షణ లేకుండా పోతోంది. నవ మాసాలు మోసి ఆడపిల్లను కనగానే భారమనుకొని చెత్తకుప్పలో పడవేసే దుర్మార్గపు తల్లిదండ్రులు బంధంలో కూడా ఆడపిల్ల జీవితం అన్యాయమైపోతోందని పట్టణ సి.ఐ ప్రభాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

అర్దరాత్రి ఊరి చివర పసికందును వదిలి వెళ్ళిన విషయం తెలుసుకున్న సి.ఐ, ఆకలితో ఏడుస్తున్న పాపకు పాలు పట్టించి, చైల్డ్ డౌలప్మేంట్ అధికారులకు సంరక్షణ కోసం పాపను అప్పగించారు. ఈ బిడ్డ ఎవ‌రిదో తెలిస్తే, స‌మాచారం ఇవ్వాల‌ని, త‌ల్లితండ్రులు వెంట‌నే వ‌చ్చి ఆ బిడ్డ‌ను స్వీక‌రించాల‌ని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty: బంగారు ఆభరణాల స్పూఫ్ తో అనగనగా ఒక రాజు రిలీజ్ డేట్

YVS: మాతృ మూర్తి రత్నకుమారి అస్తమం పట్ల వై వీ ఎస్ చౌదరి జ్నాపకాలు

Dirictor Sujit: రామ్ చరణ్ కు సుజిత్ చెప్పిన కథ ఓజీ నేనా..

ప్రేయసి కి గోదారి గట్టుపైన ఫిలాసఫీ చెబుతున్న సుమంత్ ప్రభాస్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments