Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకో పది తిట్టే రకాలు వీళ్ళు... అంత తేలిక‌గా సారీ చెపుతారా?

Webdunia
బుధవారం, 12 జనవరి 2022 (17:12 IST)
సినిమా వాళ్లు బ‌లిసి కొట్టుకుంటున్నార‌ని వైసీపీ ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి అన్న మాట‌ల‌ను ఫిలిం ఛాంబ‌ర్ ప్ర‌తినిధి, నిర్మాత ఎన్.వి.ప్ర‌సాద్ ఖండించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సినిమా వాళ్ల మీద వాడిన పరుష పదజాలాన్ని వెనక్కి తీసుకోవాల‌ని డిమాండు చేశారు. 
 
 
వైసీపీ వాళ్లు వెనక్కి తీసుకోవటం కాదు, ఇంకో పది తిట్టే రకాలు‼️ ఏపీ లో ఉద్యమాలు - అరెస్టులు - కోర్టులు - ఉద్యమాలు...ఈ ఆర్డర్ లో వెళ్తే తప్ప ప్రయోజనం లేద‌ని ఎన్వీ ప్ర‌సాద్ పెద‌వి విరిచారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు రెండున్నర్ర సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు, అరెస్టులు, దాడులు, చావులు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తున్నార‌ని అన్నారు.
 
 
సినిమా వాళ్లు వీటిల్లో 0.01% కూడా చెయ్యకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారు సారీలు చెప్తారు అనుకుంటే, మీరు ఏపీలో కన్నా హైదరాబాద్ ఏసీ గదుల్లో ఉండటమే కరెక్ట్ అని ఎద్దేవా చేశారు. విజ‌య‌వాడ‌లో ఫిలిం ఛాంబ‌ర్లో నిర్మాత‌లంతా స‌మావేశం అయిన‌పుడు ఎన్వీ ప్ర‌సాద్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments