Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాతిమా విద్యార్థులకు అండగా వుంటా: పవన్ కల్యాణ్ హామీ

ఫాతిమా కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శనివారం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఫాతిమా కళాశాల విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఫాతిమా ఏపీ సర్కారు తీసుకొస్తున్న ఆర్డినెన్స్ అమలయ్య

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (19:29 IST)
ఫాతిమా కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శనివారం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఫాతిమా కళాశాల విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఫాతిమా ఏపీ సర్కారు తీసుకొస్తున్న ఆర్డినెన్స్ అమలయ్యే విధంగా కృషి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.

ఫాతిమా మెడికల్ కళాశాలకు 2015 విద్యా సంవత్సరానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వంద మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. 
 
తమకు న్యాయం చేయమని మూడేళ్లుగా ప్రయత్నం చేసి నిరాశ, నిస్పృహలకు గురైన ఫాతిమా కళాశాల విద్యార్థులు ఇటీవల ప‌వన్ కల్యాణ్‌ను కలసి విజ్ఞప్తి చేయ‌డంతో, ఆయన విద్యార్థులకు బాసటగా నిలిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఈ సమస్య పరిష్కార దిశగా చర్చిస్తున్నట్లు జనసేన తెలిపింది.

ఇంకా పవన్‌ను కలిసిన విద్యార్థులతో జనసేనాని న్యాయం తప్పక విజయం సాధిస్తుందని హామీ ఇచ్చారు. విద్యార్థుల సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని జనసేన ప్రెస్ నోట్‌లో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments