కన్నబిడ్డపైనే కన్నతండ్రి అత్యాచారం... గర్భవతి కావడంతో...

వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. వయస్సుతో పనిలేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో అలాంటి ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డపైనే ఓ దుర్మార్గపు తండ్రి పలుమార్లు అత్యాచార

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (13:25 IST)
వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. వయస్సుతో పనిలేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో అలాంటి ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డపైనే ఓ దుర్మార్గపు తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఆమె గర్భవతి అయ్యింది. వివరాల్లోకి వెళితే..  షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడకు చెందిన ఓ తండ్రి, 16 ఏళ్ల మైనర్ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
కానీ కొద్ది రోజుల నుంచి బాలిక అనారోగ్యం పాలైంది. ఇంకా శారీరక పరంగా మార్పులు చోటుచేసుకోవడంతో అనుమానంతో బాలిక బాబాయి, చిన్నమ్మలు బాలికను నిలదీశారు. దీంతో జరిగిన వృత్తాంతాన్ని బాలిక వాళ్లకు వెల్లడించింది.
 
ఈ ఘటనపై బాలిక బాబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. పరారిలో ఉన్న బాలిక తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం