Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ మ‌హేష్ బాబు... ఎస్సై కాదు... న‌కిలీ!

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (12:26 IST)
ఇత‌న్ని చూస్తూ, ఎవ‌రైనా స‌రే... న‌మ‌స్తే ఎస్సై గారూ...అంటారు.  అంత ప‌క్కాగా పోలీస్ డ్రెసింగ్ లో ఉంటాడు ఎపుడూ. కానీ, న‌మ్మారో, మీకు చుక్క‌లు చూపిస్తాడు. అత‌డే న‌కిలీ పోలీస్ ఎస్సై మ‌హేష్.
 
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ నకిలీ ఎస్సై హల్ చల్ చేస్తున్నాడు. ఖాకీ డ్రెస్ మీద మక్కువతో నకిలీ ఎస్ఐ అవతారమెత్తిన ఈ యువ‌కుడి పేరు పూడి మహేష్. సదరు న‌కిలీ ఎస్సై మ‌హేష్ బాబుది వీరభద్ర పేట గ్రామం, చీడికాడ మండలంగా పోలీసులు గుర్తించారు. 
 
ఇత‌గాడు, చోడవరం శ్రీనిధి నెట్ సెంటర్లో తప్పుడు ఐడిని ముద్రించుకుని నకిలీ ఎస్ఐ పూడి మహేష్ గా చెలామ‌ణి అవుతున్నాడు. ఖాకీ డ్రెస్ లో ఉన్న అతనపై అనుమానంతో వెంటాడి, చివ‌రికి ఆ నకిలీ ఎస్ఐ ని రింగ్ రోడ్ లో అస‌లు ఎస్ ఐ  ధనుంజయ్ ప‌ట్టుకున్నారు.
 
నకిలీ ఎస్ఐ అవతారంలో ఇత‌గాడు రెండు,మూడు చోట్ల ....నేను ఎస్సై అని చెప్పుకుని... కొంతమంది వ్యక్తులను మోసం చేశాడ‌ని తేలింది. ఇంత‌కీ ఈ న‌కిలీ పోలీస్ వేషంలో ఎన్ని మోసాలు, నేరాలు చేశాడ‌నే లెక్క‌లు తేల్చ‌డంలో నిజ‌మైన పోలీసులున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. పూనమ్ కౌర్ కామెంట్స్.. రాజకీయం అంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments