Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధుడితో భార్య ఏకాంతంగా ఉండటాన్ని చూసి...

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (16:17 IST)
సమాజంలో మానవసంబంధాలు మంటకలిసిపోతున్నాయి. ముఖ్యంగా దాంపత్య బంధం మరింతగా బలహీనపడిపోతోంది. క్షణిక సుఖం కోసం ఆశపడే భార్యలు, భర్తలు తమ నిండునూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా వారి పిల్లలు అనాథలవుతున్నారు. 
 
తాజా హైదరాబాద్ మహానగరంలోని బీఎన్ రెడ్డి నగర్‌లో ఓ వివాహిత వృద్ధుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ వృద్ధుడు, ఆ వివాహిత శారీరకంగా కలిసివున్నపుడు ఆ మహిళ భర్త కళ్లారా చూశాడు. 
 
దీన్ని జీర్ణించుకోలేని భర్త.. వృద్దుడుని చంపేశాడు. వృద్ధుడు ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప గ్రామం ఊటుకూరు శివాలయాలో పూజలు చేసిన విష్ణు మంచు

Vikram: ఫ్యామిలీ మ్యాన్, రివెంజ్ పర్శన్ గా విక్రమ్ నటించిన వీర ధీర సూర టీజర్

Samantha : సమంత నిర్మాణ సంస్థ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ లో శుభం చిత్రం

వారి దగ్గరే ఎదిగాను. వారే సినిమా రిలీజ్ చేయడం ఎమోషనల్ గా ఉంది : సప్తగిరి

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కాలమేగా కరిగింది ట్రైలర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments