Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భార్య గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భార్య పద్మావతి (54) మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమెకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు తొలుత విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం పరిస్థిత

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (11:04 IST)
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భార్య పద్మావతి (54) మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమెకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు తొలుత విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం పరిస్థితి విషమించడంతో కేర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. 
 
ఆమె తుదిశ్వాస విడిచే సమయంలో భర్త కొణతాలతో పాటు.. సంతానం, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. పద్మావతి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, ఫోన్‌లో కొణతాలను పరామర్శించారు. ఆపై ఆయన ఇంటి నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల అశ్రు నయనాల మధ్య అంతిమయాత్ర సాగగా, కొణతాల అంతిమ సంస్కారం జరిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments