Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయీం కేసులో నల్లగొండ జిల్లా మాజీ మంత్రి!? ఏ1గా నమోదు చేసే ఛాన్స్

ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతుడైన మాజీ నక్సలైట్‌ నయీం ఆగడాల కేసులో రాజకీయ కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నయీంకు చెందిన డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని పరిశీలించగా అనేక ఆసక్తికర, సంచలన విషయా

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (08:51 IST)
ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతుడైన మాజీ నక్సలైట్‌ నయీం ఆగడాల కేసులో రాజకీయ కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నయీంకు చెందిన డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని పరిశీలించగా అనేక ఆసక్తికర, సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
ఇందులోభాగంగా, నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి నయీంకు పూర్తి స్థాయిలో అండదండలు అందించినట్లు అధికార వర్గాలు ప్రచారంలో పెట్టాయి. మాజీ మంత్రి నీడలోనే నయీం ఎదిగాడని, వారింట్లోనే చాలా కాలం ఆశ్రయం పొందాడని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. 
 
నయీం ఫోన్‌ కాల్స్‌ను దర్యాప్తు అధికారులు పరిశీలించారని, వాటిలో సదరు మాజీ మంత్రి నుంచి వచ్చినవే ఎక్కువ ఉన్నాయని గుర్తించారని చెబుతున్నాయి. నయీం అనుచరుల్లో కొంతమంది ఆ మాజీ మంత్రి అనుచరులు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సదరు మాజీ మంత్రిని ఏ1గా నమోదు చేయడమే కాకుండా అరెస్టు చేసే అవకాశం ఉందని ఆ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇంతకీ ఆ మంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతగా తెరాస శ్రేణులు పేర్కొంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments