Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా రాసిన లేఖ బాహుబలిలో కాలకేయుడు రాసినంత నీచంగా వుంది

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చాలా తక్కువని.. కానీ చెప్పుకునేది మాత్రం చాలా తక్కువని టీడీపీ నేత డొక్కా మాణిక్యప్రసాద్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరాచకాలను ప్రశ్నించేవారిపై కేసులు

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (13:46 IST)
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చాలా తక్కువని.. కానీ చెప్పుకునేది మాత్రం చాలా తక్కువని టీడీపీ నేత డొక్కా మాణిక్యప్రసాద్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరాచకాలను ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిందని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలన్న ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్రం ఎదురుదాడి చేస్తుందని దుయ్యబట్టారు. ఇందులో భాగమే బీజేపీ జాతీయాధ్యక్షుడి లేఖ అని డొక్కా మండిపడ్డారు. 
 
బాహుబలి సినిమాలో కాలకేయుడు రాసినంత నీచంగా అమిత్ షా లేఖ ఉందని విమర్శించారు. అమిత్ షా లేఖలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని డొక్కా గుర్తు చేశారు. ఏపీలోని ఐదు కోట్ల ప్రజల కోసం పోరాటం జరుగుతుంటే.. ప్రధాని మోదీకి వైసీపీ నేతలు సలాం కొడుతూ.. రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని తెలిపారు. 2019లో చంద్రబాబు ఎవరికి మద్దతిస్తే వారే ప్రధాని అవుతారని డొక్కా జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

అతివృష్టి లేదంటే అనావృష్టి : ఈ శుక్రవారం ఏకంగా 10 చిత్రాలు విడుదల...

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments