Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు మాడవీధులు పరిశీలించిన ఈఓ

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (07:25 IST)
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆదివారం శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధులు పరిశీలించారు.
 
వాహన మండపం, గ్యాలరీలో భౌతిక దూరం పాటించేలా చేసిన ఏర్పాట్లు ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులు గ్యాలరీల్లోకి వచ్చే మార్గాలు, బయటికి వెళ్లే మార్గాలను పరిశీలించారు.

భక్తులు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారని అధికారులను అడిగి తెలుసుకుని వారికి సూచనలు చేశారు. 
 
అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ రమేష్ రెడ్డి, అదనపు సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, ఈఈ జగన్మోహన్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ  హరీంద్ర నాథ్, అదనపు ఎస్పీ మునిరామయ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments