Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

ఠాగూర్
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (08:59 IST)
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై వైకాపా అధిష్టానం సస్పెండ్ వేటువేసింది. గత కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. ఒకవైపు కుటుంబ కలహాలు, మరోవైపు, తన ప్రియురాలితో కలిసి బాహ్య ప్రపంచంలో చేయకూడని పనులు చేస్తూ ప్రధాన వార్తల్లో నిలిచారు. ఇవన్నీ వైకాపా అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. దీంతో ఆయననపై సస్పెండ్ వేటు వేసింది. 
 
దీనిపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. తనను వ్యక్తిగత కారణాలతో అకారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిసి మానసికక్షోభకు గురైనట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాను పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, ప్రతిపక్షాల మీదు విరుచుకుపడ్డానని తెలిపారు. అయితే, రాజకీయ క్రినీడలో బలైపోయానేమో అనిపిస్తుందన్నారు. 
 
తాను ఎపుడూ పార్టీకి ద్రోహం చేయలేదన్నారు. తప్పుడు పనులు చేయలేదని అన్నారు. స్వతంత్రుడినై తటస్థంగా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని నమ్ముతున్నట్టు చెప్పారు. తనకు ఈ హోదాను గౌరవాన్ని ఇచ్చిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments