Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబ్బాక ఉపఎన్నిక విజేత రఘునందన్ రావు, తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పణ

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (17:00 IST)
ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను ఓడించి దాదాపు 1400 ఓట్ల మెజారిటితో విజేతగా నిలిచిన బీజేపీ అభ్యర్థి రఘునంధన్ రావు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించిన అనంతరం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.
 
అనూహ్య రీతిలో రఘునంధన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని రెండో స్థానానికి పరిమితం కాగా, మూడో స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాస్ రెడ్డి నిలిచారు. తెలంగాణలో బీజేపీ మరింత బలపడటానికి ఈ విజయం తమలో నిండు ఉత్సాహాన్ని నింపిందని బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments