Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్వేల్ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ దే ఘన విజయం: సజ్జల రామకృష్ణా రెడ్డి

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (11:14 IST)
బ‌ద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టర్ల‌ను పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి విడుద‌ల చేశారు. బ‌ద్వేలు ఉప ఎన్నికలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధి డా|| సుధా ఘ‌న విజ‌యం సాధించ‌బోతోందని ఆయ‌న అన్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ కుల‌, మ‌త‌, ప్రాంతాల‌కు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో తీసుకు వెళ్తున్నార‌ని తెలిపారు. బీసీ, య‌స్‌సి, య‌స్‌టీ, మైనారిటీలు, మ‌హిళలకు అన్ని రంగాల‌లో పెద్ద‌పీట వేశార‌ని అన్నారు.

ప్ర‌జ‌లంతా ఈ ఉప ఎన్నిక‌లో పూర్తి స్థాయిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌నున్నారని వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో ఉత్త‌ర అమెరికాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌తినిధి  పండుగాయ‌ల ర‌త్నాక‌ర్, న‌వర‌త్నాల ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్ నారాయ‌ణ మూర్తి, గుంటూరు న‌గ‌ర మేయ‌ర్  కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు, డిప్యూటీ మేయ‌ర్ బాల వ‌జ్ర‌బాబు, పార్టీ నేత ప‌డ‌మ‌ట సురేష్ బాబు, త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments