Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భక్తుల రద్దీ.. హుండీలో రూ.3.37 కోట్లు

సెల్వి
శనివారం, 27 జనవరి 2024 (10:12 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల ఆలయంలో నిరంతరం భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. అంతకుముందు శుక్రవారం నాడు, స్వామి ఆశీర్వాదం కోసం 71,664 మంది వ్యక్తులు ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి భక్తుల నుంచి భారీగా కానుకలు కూడా వచ్చాయి. 
 
హుండీలో రూ.3.37 కోట్లు జమయ్యాయి. టైమ్ స్లాట్ టిక్కెట్లు కలిగి ఉన్నవారికి, దర్శనం కోసం వేచి ఉండే సమయం సుమారు ఐదు గంటల సమయం వుంది. అయితే టిక్కెట్లు లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం దాదాపు 18 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments