Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లకుబేరుల పని.. రూ.500, రూ.1000 నోట్లు చించి రోడ్డుపై పారబోశారు..

రూ.500, 1000 నోట్లు రద్దు చేయడంతో నల్ల కుబేరులు హడలెత్తిపోతున్నారు. కోల్‌కతా గుర్తుతెలియని దుండగులు రూ.500, 1000 నోట్లు చించి రోడ్డపై పారబోశారు. గోల్ఫ్ క్లబ్ ఏరియాలో రెండు బస్తాల నోట్లు చించిపడేసి కని

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2016 (11:23 IST)
రూ.500, 1000 నోట్లు రద్దు చేయడంతో నల్ల కుబేరులు హడలెత్తిపోతున్నారు. కోల్‌కతా గుర్తుతెలియని దుండగులు రూ.500, 1000 నోట్లు చించి రోడ్డపై పారబోశారు. గోల్ఫ్ క్లబ్ ఏరియాలో రెండు బస్తాల నోట్లు చించిపడేసి కనిపించాయి. ఈ నోట్లను చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. రాత్రి ఎవరో ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. చించి పడేసిన ఈ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనతో భయపడిన కొందరు నల్లకుబేరులు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలా పారేసే బదులు తమకు ఇవ్వచ్చుకదా అని స్థానిక పేదవారు అంటున్నారు.
 
మరోవైపు జనం ఇంకా రెండు వేల రూపాయల అసలు నోటు కూడా చూడకముందే మార్కెట్లో నకిలీ 2000 నోట్లు హల్‌చల్ చేస్తున్నాయి. కర్ణాటక చిక్‌మగళూర్‌లో నకిలీ రెండు వేల రూపాయల నోట్లు ప్రత్యక్షమయ్యాయి.

కలర్ జిరాక్స్ ద్వారా ఈ నకిలీ నోట్లను తయారు చేసి మార్కెట్లోకి తెచ్చేందుకు కొందరు యత్నించారు. అయితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. రెండు వేల రూపాయలను కలర్ జిరాక్స్ చేసి చెలామణి చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments