Webdunia - Bharat's app for daily news and videos

Install App

బురఖా తొలగించేందుకు నిరాకరించింది.. నాలుగు నెలల జైలు.. జరిమానా విధించారు..

బురఖాను తొలగించేందుకు నిరాకరించిన పాపానికి నాలుగు నెలల జైలు శిక్ష విధించారు. ఈ ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. ముస్లిం మహిళలు బురఖాను ధరించడం సంప్రదాయంగా భావిస్తారు. ఇంకా తమ ముఖాన్ని ఇతరులకు చూపించేందుకు ఇష

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2016 (10:10 IST)
బురఖాను తొలగించేందుకు నిరాకరించిన పాపానికి నాలుగు నెలల జైలు శిక్ష విధించారు. ఈ ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. ముస్లిం మహిళలు బురఖాను ధరించడం సంప్రదాయంగా భావిస్తారు. ఇంకా తమ ముఖాన్ని ఇతరులకు చూపించేందుకు ఇష్టపడరు. అలాంటిది ఓ ముస్లిమ్ మహిళ ధరించిన బురఖాను తొలగించేందుకు నిరాకరించిందని ఆమెకు కోర్టు న్యాయమూర్తి జరిమానా విధించారు. 
 
వివరాల్లోకి వెళితే.. 40 ఏళ్ల వయసు గల ముస్లిం మహిళ శాన్ విటో అల్ టాగ్లీయోమెంటో నగరంలో నివశిస్తున్నారు. ఆమెకు ఇటలీ దేశ పౌరసత్వం లభించిందని ఇటలీ పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో సదరు మహిళ బురఖాతో ఇటలీలోని శాన్ వీటో అల్ టాగ్లీయోమెంటో పబ్లిక్ భవనం టౌన్ హాలు వద్దకు వచ్చింది. కళ్లు మాత్రమే కనిపించేలా బురఖా ధరించి తిరుగుతుండటంతో ఇటలీ పోలీసులు బురఖాను తొలగించాల్సిందిగా ముఖాన్ని చూపించాల్సిందిగా డిమాండ్ చేశారు. 
 
ఇందుకు ఆమె నిరాకరించడంతో కేసు పెట్టారు. కోర్టులో ప్రవేశపెట్టారు. పోర్డినోన్ ప్రావిన్సు న్యాయమూర్తి ఆమెకు 30,000 యూరోల జరిమానా విధించారు. సదరు మహిళ కోర్టు విధించిన జరిమానాను చెల్లించకపోవడంతో ఆమెకు నాలుగు నెలల కారాగార శిక్షగా మార్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments