Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోగ్రఫీలో నిజం చెప్పాలి : తమ్ముడు బాలయ్యకు పురంధేశ్వరి సలహా

స్వర్గీయ ఎన్టీఆర్ బయోగ్రఫీని వెండితెరపై ఆవిష్కరించాలని భావిస్తున్న తన సోదరుడు బాలకృష్ణకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత పురంధేశ్వరి ఓ సలహా ఇచ్చారు.

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (14:23 IST)
స్వర్గీయ ఎన్టీఆర్ బయోగ్రఫీని వెండితెరపై ఆవిష్కరించాలని భావిస్తున్న తన సోదరుడు బాలకృష్ణకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత పురంధేశ్వరి ఓ సలహా ఇచ్చారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ తన తండ్రి దివంగత ఎన్టీ రామారావు జీవిత చరిత్రను సినిమాగా తీయాలని భావిస్తున్న తమ్ముడు బాలకృష్ణ ఆ చిత్రం ద్వారా ఏం చెప్పినా నిజమే చెప్పాలన్నది తన అభిమతమన్నారు. 
 
ఎన్టీఆర్ జీవితంలో జరిగిన యధార్థ సంఘటనల్లో ఏ ఒక్కదాన్ని దాచకుండా చెబితే, తాను అభినందిస్తానని, తప్పయినా, ఒప్పయినా బాలకృష్ణ క్లియర్‌గా చూపించాలని సలహా ఇచ్చారు. ఇకపోతే.. వైకాపాలో చేరేది ఎప్పుడన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ... అవి కేవలం పుకార్లు మాత్రమేనని, ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదని చెప్పారు. ఏ పార్టీలోనైనా గౌరవం ఉన్నంతకాలం మాత్రమే ఉండగలమని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments